రూ.1664
లక్షలు నుంచి రూ.4459 లక్షలు కు పెరిగిన
డ్రెజ్జింగ్ కార్పోరేషన్ లాభం
విశాఖపట్నం, ఆగస్టు, 08:విశాఖపట్నం
కేద్రంగా పనిఛేస్తున్న డ్రెజ్జింగ్ కార్పొరేషన్
ఆఫ్ ఇండియా లిమిటెడ్ వార్షిక లాభలల్లో వృధ్ది సాదించిది. గత సంవత్సరం రూ.1164 లక్షలు
లాభాలు అర్జింఛ గా2018-19 ఆర్ధిక సంవత్సరానికి
రూ. 4459 లక్షలు అర్జించింది. కేంద్ర ప్రభుత్వం సంస్ధ లోని 73.47 శాతం వాటాను దేశంలోని
నాలుగు ప్రధాన పోర్టులకు విక్రయింఛింది. ప్రస్తుతం డిసిఐఎల్ విశాఖపట్నం పోర్ట్ నాయకత్వంలో
జెఎంపిటి,దీన్‌దయాళ్, పారాధీప్
పోర్టుల అధ్వర్యంలో పనిచేస్తుంది.పన్నులు మినహాయించి రూ.4459 లక్షల లాభాలు వృధ్ది సాధిచి
రికార్డ్ స్రృష్టించింది.